BDK: గోదావరి పుష్కరాలు 2027కు మూడు విడతలుగా పనులను శ్రీకారం చుట్టామని కలెక్టర్ అంకిత్ తెలిపారు. శనివారం భద్రాచలంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పుష్కర ఘాట్ల నిర్మాణానికి తొలి విడుత పనులు రు.46.65 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించిందని పేర్కొన్నారు. రెండో విడత పనులు రు.1.75 కోట్లు, మూడో విడత పనులు రు.60 లక్షలతో ఈ పనులు కొనసాగుతాయన్నారు.
తెలంగాణ
మార్చిలోపు పుష్కర ఘాట్ల పనులు పూర్తి: కలెక్టర్


