NGKL: ఓటర్ల జాబితా పరిశీలనలో భాగంగా నోటీసుల జారీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సంబంధిత వ్యక్తులకు మాత్రమే నోటీసులు అందజేసి అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 75 శాతం నోటీసుల జారీ ప్రక్రియ పూర్తయిందన్నారు.
తెలంగాణ
ఓటర్ల జాబితాపై కలెక్టర్ కీలక ఆదేశాలు


