MNCL: జైపూర్ మండలం కుందారం గ్రామంను అదనపు కలెక్టర్ చంద్రయ్య శనివారం సందర్శించారు. జలసిరి పనుల్లో భాగంగా చేపడుతున్న ఫార్మ పాండ్ పనులను పరిశీలించి, పనుల నాణ్యత, పురోగతి, తదితర అంశాలపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పంచాయితీ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించడంతో పాటు సర్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్, నమోదు ప్రక్రియ పరిశీలించారు.
తెలంగాణ
VIDEO: కుందారం గ్రామంను సందర్శించిన అ. కలెక్టర్


