హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి'

WGL: కార్మిక వర్గానికి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని BRTU రాష్ట్ర కమిటీ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు పాల్గొన్నారు. సెప్టెంబర్ 2 నుంచి 10 వరకు కార్యక్రమాలను జిల్లాలో అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నలని కోరారు.