BDK: కొత్తగూడెంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన 2కే రన్ ఉత్సాహంగా సాగింది. రైల్వే స్టేషన్ నుంచి ప్రకాశం స్టేడియం వరకు జరిగిన రన్‌ను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. అనంతరం జాతీయస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను ఎమ్మెల్యే, మేయర్ మూడ్ గణేష్ సన్మానించారు. యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
క్రీడాకారులకు ఎమ్మెల్యే కూనంనేని సత్కారం


