NLG: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో జరిగిన మోసాలు, వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ చేపట్టనున్న వారం రోజుల పోరుబాటను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు. శనివారం దేవరకొండ బీఆర్‌ఎస్ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ
పోరుబాటను విజయవంతం చేయాలి: మాజీ ఎమ్మెల్యే


