ప్రకాశం: అర్ధవీడు మండలం వీరభద్రపురంలో పాతిపెట్టిన ఆదిలక్ష్మి మృతదేహాన్ని అధికారులు శనివారం వెలికితీసి పోస్టుమార్టం పూర్తి చేశారు.పెద్దారవీడు మండలం ప్రగల్లపాడు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు హంతకురాలు రాజమ్మ ఇంటిముందు నిరసనకు దిగారు. ఆదిలక్ష్మి నలుగురు పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: హంతకురాలి ఇంటి ముందు నిరసన


