హైదరాబాద్: 28°C
తెలంగాణ

నియోజకవర్గ అధ్యక్షులుగా ప్రశాంత్

NLG: తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షులుగా చిట్యాల మండలం ఎలికట్టె గ్రామానికి చెందిన ఉయ్యాల ప్రశాంత్ గౌడ్ నియమితులయ్యారు. ఈ నియామకాన్ని సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ ప్రకటించారు. మలిదశ ఉద్యమంలో ప్రశాంత్ గౌడ్ చేసిన సేవలను కొనియాడారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు.