NLG: తెలుగు భాషా పరిరక్షణకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని కేతేపల్లి మండలం భీమవరం ZPHS ప్రధానోపాధ్యాయుడు కే.భిక్షమయ్య అన్నారు. శనివారం గిడుగు రామ్మూర్తి జయంతి, ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని పాఠశాలలో వారి చిత్రపటాలకు ఉపాధ్యాయులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు వ్యవహారిక భాష కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని HM అన్నారు.
తెలంగాణ
'తెలుగు భాష పరిరక్షణకు నడుం బిగించాలి’


