ADB: శబరిమాత చూపించిన భక్తి మార్గంలో ప్రజలందరూ పయనించాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేశ్ పిలుపునిచ్చారు. శనివారం బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామంలో నిర్వహించిన శబరిమాత అఖండ జ్యోతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి మార్గంతో మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుందని MP నగేశ్ పేర్కొన్నారు.
తెలంగాణ
శబరిమాత చూపించిన మార్గంలో పయనించాలి: MP


