NLG: ఉమ్మడి జిల్లాలో వరుస హత్యలు ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. కక్షలు, కుటుంబ కలహాలు, వ్యక్తిగత వివాదాలతో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. యార్కారం మాజీ సర్పంచ్ హత్య, మోతేలో భార్యాభర్తల హత్య, ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యతో పాటు తాజాగా ఎర్రగట్టుతండా ఘటన కలకలం సృష్టించింది. దీంతో జిల్లాలో శాంతిభద్రతలపై ప్రజల్లో ఆందోళన నెలకొంది.
తెలంగాణ
ఉమ్మడి జిల్లాలో వరుస హత్యలు


