MHBD: నెల్లికుదురు మండలంలోని కాచికల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్ గణపురం సోమయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ వారి పార్దివదేహానికి పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రాగడ సానుభూతి తెలిపారు.
తెలంగాణ
మాజీ సర్పంచ్ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ


