HNK: సర్కిల్ పరిధిలోని 98 అంగన్‌వాడీ కేంద్రాలకు NPDCL ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించనునట్లు SE బి.సామ్యా నాయక్ తెలిపారు. విద్యుత్ సౌకర్యంతో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటార్లు వినియోగించుకోవడంతో పాటు చిన్నారులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించవచ్చన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్య, ఆరోగ్య కార్యక్రమాలు సజావుగా నిర్వహించేందుకు దోహదపడుతుందన్నారు.
తెలంగాణ
అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్: SE


