హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ఎంపీ

KMR: అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ సురేష్‌ శెట్కార్‌ అన్నారు. భిక్నూర్‌ మండలం రామేశ్వర్‌పల్లిలో నూతనంగా మంజూరైన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీ తెలిపారు.