KNR: ఆగస్టు 30న నిర్వహించనున్న NEET-PG 2026 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 7 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థుల రిపోర్టింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది. పరీక్షకు సంబంధించి అభ్యర్థుల సందేహాలు, సమాచారం కోసం కలెక్టరేట్‌లోని సీ-సెక్షన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
తెలంగాణ
NEET-PG పరీక్షకు కరీంనగర్‌లో కంట్రోల్ రూమ్


