NZB: నిజామాబాద్‌లో SIR ప్రక్రియలో భాగంగా నగర కమిషనర్ దిలీప్‌కుమార్ 29, 30, 31, 54 డివిజన్లలో శనివారం క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. ఓటర్లకు జారీ చేసిన నోటీసుల పంపిణీ, స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. నోటీసుల వివరాలను ఆన్‌లైన్‌లో ఎలాంటి లోపాలు లేకుండా నమోదు చేసి ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
SIR ప్రక్రియపై క్షేత్రస్థాయి పరిశీలన


