పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో రూ.123 లక్షలతో నిర్మించిన కేజీబీవీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఉన్నత విద్య కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బొల్లాపల్లి లో కేజీబీవీ ప్రారంభం


