GDWL: ఆగస్టు 30, 31 తేదీల్లో పలు కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎంపీ డికె. అరుణమ్మ గద్వాల జిల్లాలో పర్యటించనున్నట్లు బీజేపి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు శనివారం తెలిపారు. అదేవిదంగా అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయానికి చేరుకొని, అక్కడ రాత్రి లైట్ అండ్ సౌండ్ షో ప్రారంభిస్తారని వెల్లడించారు. పర్యటనను విజయవంతం చేయాలని అన్నారు.
తెలంగాణ
మంత్రి పర్యటనను విజయవంతం చేయాలి: BJP


