హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గృహ నిర్మాణాలు పరిశీలన

పల్నాడు జిల్లా దుర్గి పట్ల వీడు వెల్దుర్తి మాచర్ల లో PM-JANMAN, PMAY-Gramin, PMAY-U 2.0 పథకాల కింద జరుగుతున్న గృహ నిర్మాణ పనులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్. హఫీజా రాణి పరిశీలించారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లు పూర్తి చేసుకునేలా అధికారులు సహకరించాలన్నారు. నిర్మాణ దశల వారీగా బిల్లులు వెంటనే సమర్పించాలని సూచించారు.