SRCL: ఎల్లారెడ్డిపేటలో బీఆర్‌ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం మారినా ప్రజలకు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలే అండగా నిలుస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.
తెలంగాణ
ప్రజల్లోనే ఉంటూ భరోసా కల్పించాలి: తోట ఆగయ్య


