హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘జీఓ.98 అమలు చేయాలి'

NDL: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ సీఎo స్వర్గీయ ఎన్టీఆర్ ఇచ్చిన జీఓ.98 అమలు చేయాలని శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులు జయన్న డిమాండ్ చేశారు. రాష్ట్ర కూటమి ముగ్గురు ముఖ్య నాయకులు ఇచ్చిన హామీ అమలు కోసం నంది కొట్కూరు పట్టణంలో వారు చేపట్టిన దీక్షలు నేటికీ 157వ రోజుకు చేరాయి.