హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉద్యమకారులను ఆదుకోండి: ఆదె ప్రవీణ్

NZB: తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లు, 250 గజాల స్థలం, ఉచిత బస్సు ప్రయాణం, వైద్య సాయం అందించాలని టీజీ ఉద్యమనేత ఆదె ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. శనివారం పోచమ్మగల్లీ ముదిరాజ్‌వీధిలో అనారోగ్యంతో ఉన్న ఉద్యమకారుడు శేఖర్‌ను తోటి ఉద్యమకారులతో కలిసి పరామర్శించి నిత్యావసరాలు అందజేశారు.