NGKL: పీహెచ్‌సీలో సిబ్బంది కొరత, ఆటోక్లేవ్ యంత్రం పనిచేయకపోవడం వంటి సమస్యలను పరిష్కరించాలని సీపీఎం నేతలు ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆస్పత్రిని 12 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేసి, అంబులెన్స్ ఏర్పాటు చేయడంతో పాటు పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పీహెచ్‌సీ సమస్యలు పరిష్కరించాలి: సీపీఎం


