MNCL: జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు వ్యవహారిక భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ ఎం.విజిత్ కుమార్ మాట్లాడుతూ.. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గొప్ప సంఘసంస్కర్త, ఉపాధ్యాయుడు, భాషాశాస్త్రవేత్త, మానవతావాది అని కొనియాడారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం పాల్గొంది.
తెలంగాణ
'వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి'


