సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం (FLN) అమలుపై శనివారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి హాజరై విద్యార్థులకు సులభరీతిలో బోధించే మెళకువలను ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలకు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి రోహిణి, ఏఎంవో బాలయ్య, సిద్ధారెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
బోధనా విధానాలపై సబ్ కలెక్టర్ సమీక్ష


