GDWL: కాంగ్రెస్ నాయకుడు కాటూరి వెంకటేశ్వర్లు చేపట్టిన RAGA FOR RISE OF ఇండియా పాదయాత్రకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్ శనివారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి భారత్ పెట్రోల్ బంక్ నుంచి బీచుపల్లి హనుమాన్ ఆలయం వరకు నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే రాహుల్ గాంధీ రావాలన్నారు.
తెలంగాణ
VIDEO: పాదయాత్రకు మాజీ ఎమ్మెల్యే మద్దతు


