హైదరాబాద్: 28°C
తెలంగాణ

మసీదులో వసతులు కల్పించాలి..!

KMM: స్థానిక వందేళ్ల చరిత్ర కలిగిన జమియా మసీదులో వజూ, మరుగుదొడ్ల వసతులు కల్పించాలని, కొత్త షాదీఖానా నిర్మించాలని తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం నాయకులు మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాతకు వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన చైర్‌పర్సన్.. ఈ సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మరిన్ని వసతులు కల్పించడానికి కృషి చేస్తానని అన్నారు.