హైదరాబాద్: 28°C
తెలంగాణ

FLN సెల్‌కు ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

NRML: జిల్లాలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) సెల్ ఏర్పాటు కోసం ఒక LFL HM, ముగ్గురు SGTలను ఎంపిక చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు సెప్టెంబర్ 3వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. LFL HM, SGT పోస్టులకు నిర్దేశిత సర్వీసు, విద్యార్హతలు, కంప్యూటర్ పరిజ్ఞానం తదితర అర్హతలు ఉండాలని పేర్కొన్నారు.