నాగర్ కర్నూల్‌లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉయ్యాలవాడ నుంచి నాగర్‌కర్నూల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించగా, పెద్ద సంఖ్యలో జనసైనికులు, యువత, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జనసేన జెండాలు, నినాదాలతో ర్యాలీ మార్మోగింది. సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, జనసేన సిద్ధాంతాలపై చర్చించారు.
తెలంగాణ
VIDEO: జనసేన ఆత్మీయ సమావేశం


