హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

GDWL: గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ ఆచార్య షేక్ కలందర్ బాషా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాతృభాష అభివృద్ధికి కృషి చేయాలన్నారు.