హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్‌లో చిరు జల్లులు

HYD: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.