హైదరాబాద్: 28°C
తెలంగాణ

జక్కిడి సస్పెన్షన్‌తో రచ్చకెక్కిన వర్గపోరు

RR: ఎల్బీనగర్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. సీనియర్ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డి సస్పెన్షన్‌తో పార్టీలో వర్గపోరు మరింత ముదిరింది. పరస్పర ఆరోపణలు, పోలీస్ కేసులతో క్యాడర్‌లో గందరగోళం నెలకొంది. పార్టీ టికెట్ రాకపోయినా దశాబ్దాలుగా కాంగ్రెస్‌నే నమ్ముకున్న సీనియర్ నేతపై వేటు వేయడాన్ని ఆయన అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.