హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ధాన్య నిల్వ గోదాములను త్వరగా పూర్తి చేయాలి'

MDK: జిల్లాలో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్య నిల్వ సామర్థ్య లక్ష్యానికి పీఏసీఎస్‌లలో గోదాముల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో డీసీడీసీ సమావేశం నిర్వహించి యెల్దుర్తి, రంగంపేట, కోతపల్లి తదితర ప్రాంతాల్లో స్థల కేటాయింపులపై చర్చించారు. గోదావుల వల్ల రైతులకు స్థానికంగా నిల్వ సౌకర్యం పెరుగుతుందన్నారు.