KMM: విద్యార్థులు మానసిక ఒత్తిడిని తట్టుకొగలిగినప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారని DMHO డా.రామారావు తెలిపారు. శనివారం ఖమ్మం నయాబజార్ జూనియర్ కళాశాలలో 'మానసిక ఒత్తిడిని అధిగమించడం ఎలా' అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. నిరంతరం యోగా, ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని సులభంగా అధిగమించవచ్చని అన్నారు.
తెలంగాణ
ఒత్తిడిని అధిగమిస్తేనే లక్ష్యాలను చేరుకోగలం: DMHO


