ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్‌పై బోథ్ ఇంఛార్జ్ ఆడె గజేందర్ వర్గం తిరుగుబాటు చేసింది. ఆయనను పదవి నుంచి తొలగించాలంటూ గజేందర్ వర్గం 80 వాహనాల్లో హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వాటర్స్‌కు చేరుకుని పీసీసీకి వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
తెలంగాణ
జిల్లా కాంగ్రెస్‌లో విభేదాలు: జాదవ్ VS ఆడె


