MDK: నందగోకుల్–చెల్మడ రోడ్డుపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రను తెలంగాణ రక్షణ సేన జిల్లా ఇంఛార్జ్ బట్టి అజయ్ తీవ్రంగా ఖండించారు. పదేళ్ల పాలన చూసే ప్రజలు గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పారన్నారు. రూ.33 కోట్లు మంజూరయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ
VIDEO: పద్మాదేవేందర్‌రెడ్డికి తెలంగాణ రక్షణ సేన కౌంటర్


