JN: స్టేషన్ ఘనపూర్ మండలం వెల్ది గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో శనివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. వ్యాయామ ఉపాధ్యాయులు రాజయ్య, బైరి వెణిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పాలకుర్తి శ్రీధర్ పాల్గొని, భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులచే క్రీడాప్రతిజ్ఞ చేయించారు.
తెలంగాణ
VIDEO: తెలంగాణ మోడల్ స్కూల్‌లో క్రీడా దినోత్సవం


