హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించాలి'

KMM: మధిరలో జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టిడబ్ల్యూజేఎఫ్‌) ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలో భాగంగా శనివారం తహసీల్దార్‌ రాళ్లబండి రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల ఇళ్లస్థలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అర్హులైన వారికి స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.