హైదరాబాద్: 28°C
తెలంగాణ

మరియాకు ఎమ్మెల్యే నివాళి

WGL: పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామానికి చెందిన మసాని మరియా ఇటీవల మరణించింది. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శనివారం వారి నివాసానికి వెళ్లి, మృతురాలి చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.