హైదరాబాద్: 28°C
తెలంగాణ

2014 నుంచే పోరాటం: జోగు రామన్న

ADB: ఆదిలాబాద్‌లో సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 21వ రోజుకు చేరగా, మాజీమంత్రి జోగు రామన్న సంఘీభావం తెలిపారు. 2014 నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేసినట్లు గుర్తుచేశారు. ఎన్నికల్లో గెలిచాక బీజేపీ నాయకులు హామీలను విస్మరించారని విమర్శించారు. సీసీఐ తెరిచే వరకు పోరాటం ఆగదని జోగు రామన్న హెచ్చరించారు.