హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనారిటీ యువతకు ఉచిత కోచింగ్

JGL: మైనారిటీ వర్గాలకు చెందిన విద్యావంతులైన యువత కోసం గ్రూప్-1, 2, 3, 4 పోటీ పరీక్షలకు ఉచిత ఫౌండేషన్ కోచింగ్ అందించేందుకు తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జగిత్యాల జిల్లా అధికారులు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన బీపీఎల్ వర్గాలకు చెందిన అభ్యర్థులు సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.