హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు బనగానపల్లెకు మంత్రి

NDL: రేపు బనగానపల్లెలో ఉదయం 10 గంటలకు రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించనున్నారు. అనంతరం ప్రజల నుండి వినతి పత్రాలను మంత్రి స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు.