KNR: ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరడం సంతోషకరమని ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం ఇల్లంతకుంటలో 40 మంది లబ్ధిదారుల గృహప్రవేశాల్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసిందన్నారు. ఎంపీడీవో శశికళ, తహసీల్దార్ సురేష్, సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పేదల సొంతింటి కల నెరవేరడం సంతోషకరం


