హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన MLA

BHPL: ఘనపూర్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే రేవంత్‌రెడ్డి ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా సంఘాలను బలోపేతం ప్రభుత్వం కృషి చేస్తుంది.