హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులకు ఓటు హక్కు కల్పించాలి: అ. కలెక్టర్

PDPL: అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీ రాములు సూచించారు. జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ సర్వే కార్యక్రమాన్ని ఆయన ఇవాళ పరిశీలించారు. ఇంటింటి సర్వే, ఓటర్ల మ్యాపింగ్, తదితర వివరాలు తెలుసుకున్నారు. ఓటర్ల వివరాలలో వ్యత్యాసాలు, చిరునామా మార్పు, అత్యంతరాలు ఉన్నవారికి నోటీసులు అందించాలన్నారు.