హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశన్న పల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

PDPL: కాల్వశ్రీరాంపూర్ మండలం ఆశన్నపల్లి గ్రామంలో శనివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు అధికారులు, ప్రజాప్రతినిధులు కార్డులు అందజేశారు. సర్పంచ్ గాజుల మోహన్, తహసీల్దార్ డా. రాముడు, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, పాలకవర్గ సభ్యులు, రేషన్ డీలర్, గ్రామస్థులు పాల్గొన్నారు.