హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభ్యసన సామర్థ్యాలపై ప్రత్యేక శ్రద్ధ: MEO

MBNR: జడ్చర్ల మండలంలో FLN, ఎల్‌ఐపీ కార్యక్రమాల అమలుపై ప్రధానోపాధ్యాయులు, సీఆర్‌పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులు నిర్దేశిత అభ్యసన సామర్థ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని MEO మంజులాదేవి సూచించారు. కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు బోధనా వ్యూహాలు, స్పర్ష్‌ బిల్లుల ప్రక్రియపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు అందించారు.