MBNR: జడ్చర్ల మండలం చర్లపల్లిలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా నిర్మాణాలు చేపట్టని లబ్ధిదారులకు హౌసింగ్ డీఈ విజయ్‌కుమార్, ఏఈ రాకేష్ చివరి అవకాశంగా నోటీసులు జారీ చేశారు. ఇప్పటికైనా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని సర్పంచ్ జోగు లక్ష్మమ్మ, వెంకటరమణ కోరారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి కొత్త ఇళ్ల మంజూరుకు సుముఖంగా ఉన్నందున అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు చివరి అవకాశం


