PDPL: TG మైనారిటీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మైనారిటీ యువతకు TGPSC గ్రూప్- 1, 2, 3, 4 ఉచిత బేసిక్ ఫౌండేషన్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఇవాళ తెలిపారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు సెప్టెంబర్ 1 నుంచి 14 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 040-23236112/ 9059050062 నంబర్లను సంప్రదించాలన్నారు.
తెలంగాణ
మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ


