హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ సమస్యలకు త్వరిత పరిష్కారం: మంత్రి

SRPT: నూతనకల్‌, మద్దిరాల మండలాల రైతులకు సీలింగ్‌ భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. భూభారతి చట్టం ద్వారా రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని తెలిపారు.